పాస్టర్ రిక్ వారెన్‌తో అనుదిన ధ్యానం

లేఖనాల్లో పాదుకొన్న ఉదయ ధ్యానముతో మీ రోజును ప్రారంభించండి; ఆచరణాత్మక జ్ఞానం మీ ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుంది. పాస్టర్ రిక్ వారెన్ అనుదిన ధ్యానం లేఖనాలను మీ రోజువారీ జీవితములోకి తీసుకువస్తుంది. ఇది ప్రోత్సాహాన్ని, స్పష్టమైన సత్యాన్ని అందిస్తూ, క్రీస్తులో మనకున్న నిరీక్షణను జ్ఞాపకం చేస్తుంది.

ఇది ఎలా పనిచేస్తుంది

మీ అనుదిన ధ్యాన ప్రయాణాన్ని ప్రారంభించండి

నమోదు చేసుకోండి

ఉచిత అనుదిన నిరీక్షణ ధ్యానాలు అందుకోవడం ప్రారంభించడానికి మీ ఇమెయిల్ ఇవ్వండి.

అనుదిన ధ్యానాలు అందుకోండి

ప్రతి ఉదయం మీకు ఒక చిన్న ధ్యాన సందేశం అందుతుంది.

చదవండి, వినండి, ధ్యానించండి

కొన్ని నిమ్మళమైన నిమిషాలు కేటాయించి ధ్యానాన్ని చదవండి, వాక్యంపై ధ్యానించండి, ప్రార్థించండి.

మీ జీవితములో ఆచరించండి

విశ్వాసముతో జీవించడం నేర్చుకుంటూ, మీ అనుదిన నిర్ణయాలకు బైబిలు బోధ మార్గదర్శకం కావాలి.

ఇతరులతో పంచుకోండి, ప్రోత్సహించండి

ఆత్మీయ ఎదుగుదలలో ప్రోత్సాహం అవసరమైన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పాస్టర్ రిక్ వారెన్ ధ్యానాన్ని పంచుకోండి.

నేటి ధ్యానానికి నమోదు చేసుకోండి

ఫారమ్ నింపి, మీ భాషను ఎంచుకుని, ప్రారంభించండి.

Devotionals all languages

"*" indicates required fields

Name*
35M+

మందికి చేరిన సందేశం

పాస్టర్ రిక్ వారెన్ వనరుల ద్వారా ప్రతి నెల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆత్మీయంగా ఎదుగుతూ ప్రోత్సాహం పొందుతున్నారు.

28+

ప్రపంచవ్యాప్తంగా 28+ భాషలు

పాస్టర్ రిక్ వారెన్ వనరులు అనేక భాషలలో అందుబాటులో ఉన్నాయి - ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు విశ్వాసములో ఎదగడానికి ఇవి సహాయపడతాయి.